కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

ప్రత్తిపాటి కుమారుడి అరెస్ట్ పై గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు

టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారని వెల్లడి ఏపీఎస్డీఆర్ఐని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపణ

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నంద్యాల : ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక…ప్రకటన అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం – చంద్రబాబు ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించంఇందులో…

చంద్రబాబు ని కలిసిన బీద రవిచంద్ర,కావ్య క్రిష్ణారెడ్డి, మాలేపాటి

కావ్య గెలుపు బాధ్యత తీసుకుంటానన్న మాలేపాటి కావ్య క్రిష్ణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి కానుక ఇస్తానని చంద్రబాబు కి హామీ ఇచ్చిన మాలేపాటి .. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఇంచార్జి…

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ ప్రతిపాదన.. దీనికి చంద్రబాబు ఒప్పుకుంటే 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ

చంద్రబాబు బెయిల్‌ రద్దు

ఢిల్లీ స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ…

చంద్రబాబు పలు ఎన్నికల హామీలు

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు

Chandrababu: రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు కమలాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన పాల్గొని…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు : గూడూరి ఎరిక్షన్ బాబు

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు గారు : గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యర్రగొండపాలెం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి…

You cannot copy content of this page