తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే
నకిరేకల్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లో భాగంగా నకిరేకల్ పట్టణం పన్నాలగూడెం లోని తన నివాసంలో అధికారులకు తన కుటుంబ వివరాలను తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం