మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పు వెల్లడి.
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పు వెల్లడి.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి.. హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ లీగల్…
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్ ేస్టషన్ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో…
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…
అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ గారు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…
అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…
అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…
శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే
జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు…
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్‌సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి . ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జిల్లా అధ్యక్షుడు సుధాకర్…
ఢిల్లీ.. పిటిషన్ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..
హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. తనను…
You cannot copy content of this page