జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంటరీ(MP) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ప్రచార వాహన ప్రారంభోత్సవం

వైరా నియోజవర్గం *జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథం మండల వ్యాప్తంగా ప్రచార నిమిత్తం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారంగా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన…

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , చెన్నూరు మాజీ శాసనసభ్యులు,…

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా…

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…

యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

ఉదయము 7.00 గంటలకు యర్రగొండపాలెం ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు పెద్ద కిష్టయ్య ఇంటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అక్కడి నుంచి పాత టెలిఫోన్ ఎక్స్చేంజి బజార్ సిద్దార్ద స్కూల్ బజార్ దిలావర్ వారి వీధి పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్…

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్…

శ్రీ రామ నవమి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

శ్రీరామ నవమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …*ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …….. సాక్షిత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ…

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా….పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూరేవంత్…

వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా.. దివి:- 09-04-2024.. వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి ఉగాది పర్వదినం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెరువులను కాపాడుకుందాం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెరువులను కాపాడుకుందాం.చెరువుల పరిరక్షణ కమిటీ. మన ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు తరాలు నీటి సమస్య లేకుండా జీవించాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కాపాడుకోవడం, పూడికతీత పనులను చెప్పటడం,ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవడం…

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము. గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో…

వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”

మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం. ఈ సందర్భంగా తాడేపల్లిలోని…

స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

నందికొట్కూరు…..స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది..అన్ని పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించాలి… రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల విజ్ఞప్తి.. నందికొట్కూరు…..వచ్చేసార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికుల కు అవకాశం కల్పించాలని…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి. మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి…

భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు

సమాజవాదీ పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు కడప జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలవడం జరిగంది…జిల్లాలోని అన్ని నియోజవర్గాలలోని ,అన్ని మండలంలోని పోలీస్ స్టేషన్ కు సమజ్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

You cannot copy content of this page