ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం
విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…
విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్,…
ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.
రాత పరీక్షకు 5.08 లక్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంటర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధన సడలింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…
అమరావతి : ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం… బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు…
యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది. ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు. దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి. అయోధ్యకు వెళుతున్న భక్తుల…
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్) సేవలను ‘రైతునేస్తం’…
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు…
కొత్త బిల్లింగ్ యంత్రాలు.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు హైదరాబాద్: నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా…
చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…
దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్ ఖరారైన తుది నిబంధనలు రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్ పోర్టల్ ప్రభుత్వ వర్గాల వెల్లడి లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే సీఏఏ ప్రకటన న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం…
బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారి మరియు జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గారి సమక్షంలో బరంగేడిగీ గ్రామనికి చెందిన BRS నుండి 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిర్కుర్…
నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ డీజీపీసీఎం జగన్ గారికి అత్యంత భద్రత కల్పించాల్సి ఉందంటున్న డీజీపీ సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్న ప్రభుత్వం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం
అమరావతి :ఆంధప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2024 హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేశారు. బుధవారం…
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…
నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా కీలక భేటీ పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న భాజపా భాజపా జాతీయ మండలి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు రామ మందిర నిర్మాణంపై పదాధికారుల…
నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. సాయంత్రం అయిదున్నర గంటలకు సతీష్ ధావన్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశం విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష…
మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌లల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంటల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండలేరని చెప్పారు. రామ్‌లల్లాకు రెస్టు అవసరమని, మధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వరకు…
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. నీటిపారుదల అంశాలపై…
అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.. ఉత్తరాంధ్ర…
గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…
ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే? Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే,…
ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం…
రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.
వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…
ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…
You cannot copy content of this page