నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు…

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల…

పాకిస్తాన్‌లో నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు

నేషనల్‌ అసెంబ్లీ గా పిలిచే పార్లమెంట్‌ ఎన్నికల్లో332 సీట్లు ఉండగా 266 స్ధానాలలో నేరుగా ఎన్నికలుజరుగనున్నాయి. ఈ స్థానాలలో 5వేల 121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 70 స్థానాలు మహిళలు, మరో ఆరు స్థానాల్లో మైనార్టీలను ఎన్నుకోనున్నారు. 12.85…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నంద్యాల నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో…

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు తిరుపతి :జనవరి 19అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ లక్ష…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి…

You cannot copy content of this page