గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS-2023…
గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS-2023…
సజావుగా గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ 87 పరీక్షా కేంద్రాలలో 27 వేల 984 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు నవంబర్ 17న రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3…
పకడ్బందీగా జాతీయ సాధన సర్వే మూడో నమూనా పరీక్ష ధర్మపురి వెల్గటూర్: విద్యార్థుల సామర్ధ్యాలు తెలుసుకునేందుకు ప్రతిఏడాది ప్రభుత్వం జాతీయ సాధన సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహిస్తుంది. గతేడాది వరకు నేరుగా పరీక్ష నిర్వహించేవారు. 2024-25 సంవత్స రంలో మార్పులు చేశారు. మూడు…
గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష సాక్షిత సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా గజ్వేల్ విద్యార్థి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కు శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ అని సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు గజ్వేల్ శ్రీ చైతన్య కోచింగ్…
శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్…
జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా. పేపర్ లీక్…
Inter Advanced Supplementary Exam Result on 25th of this month హైదరాబాద్: తెలంగాణలో మే 24 న నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న విడుదల కాను న్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్…
Release of Law Set Exam Results హైదరాబాద్ తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షల ఫలితాలు రేపే విడుదల కానున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్…
Telangana State Teacher Eligibility Test తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TGTET-2024)ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
An inquiry should be held with the Supreme Court judge on the leak of NEET exam papers. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి…………జనుపల కిషోర్ కుమార్ రెడ్డి,…
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు…
Group-1 Exam to be conducted by TGPSC on 9th of this month TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం…
హైదరాబాద్ :తెలంగాణలో ఇంటర్మీడి యట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితా లను వెల్లడించారు. ఇంటర్మీడియట్…
యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…
హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…
గద్వాల జిల్లా:మార్చి07టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ…
హైదరాబాద్: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924…
అదిలాబాద్ జిల్లా: ఫిబ్రవరి 29ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క…
You cannot copy content of this page