వాళ్ళ జీతాలు పెంచాలని ధర్నా
గిద్దలూరు నియోజకవర్గంలోని కంభంలో కందులాపురం సెంటర్లో అంగన్వాడీలు వాళ్ళ జీతాలు పెంచాలని ఇంకా ఎన్నో అంశాలు మీద కొన్ని రోజులుగా ధర్నా చేస్తా ఉన్నారు… అంగన్వాడీలకు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు మేరకు గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి…