పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్?

పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్? అమరావతి:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పర్సనల్ పిఆర్ఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి…

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు?

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు? న్యూ ఢిల్లీ:బాంబు పేలుళ్ల బెదిరింపు తో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందో ళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం…

తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు?

తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు? తిరుపతి :తిరుపతిలోని రాజ్‌ పార్క్‌ హోటల్‌కు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరిం పులు రావడంతో కలకలం రేగింది.…

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

Accused arrested in Praja Bhavan bomb threat case ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్ ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్హైదరాబాద్ ప్రజాభవన్‌‌కు నిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఎయిర్‌పోర్టులో తనిఖీలు…

You cannot copy content of this page