మందమర్రి పట్టణం సాయిమిత్ర గార్డెన్

మందమర్రి పట్టణం సాయిమిత్ర గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర ఆలయ వేద పండితులు శ్రీ అనంత చారి తమ్ముని కొడుకు నవీన్ కుమారచార్యులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు…

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మందమర్రి మండలం క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మందమర్రి మండలం క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి, ప్రాజెక్ట్ ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం…

You cannot copy content of this page