కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

BJP leader, Medak MP Raghunandan Rao's sensational comments on KCR మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్…
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా రాజు నగర్ కాలనీ,…
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని న్యూటౌన్ కాలనీలో ఇంటి ఇంటికి…
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

కంది: మే 02: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20…
మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…
మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.
మెదక్ లో సీఎం పర్యటన

మెదక్ లో సీఎం పర్యటన

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…
మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు…