ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే?: కేటీఆర్
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే?: కేటీఆర్ పోలీసు బందో బస్తు మధ్య మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి అంతిమయాత్ర ఆఖరికి అంతిమయాత్రపై కూడా ఆంక్షలు విధించారంటూ కేటీఆర్ మండిపాటు ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి విసుర్లు…