ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు… హైదరాబాద్‌, : రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు…

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు* 

తెలంగాణాలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ  మూడు రోజులు వర్షాలు….  30.06.24: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,…

నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు.

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో…

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ :శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…

మ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్‌రెడ్డి,…

ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో…

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,…

You cannot copy content of this page