బుగ్గారం జి.పి.పై వరుసగా రెండు రోజులు విచారణ

బుగ్గారం జి.పి.పై వరుసగా రెండు రోజులు విచారణ పొంతన లేని అబద్ధపు సమాచారంతో హాజరైన అధికారులు ఆగ్రహించిన “లోకాయుక్త” రికవరీ సొమ్మును కూడా కాజేస్తున్నారా….? రికవరీ మొత్తం ఎందుకు చూపెట్టలేదని “మొట్టి కాయలు వేసిన లోకాయుక్త” క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు…

పట్నం నరేందర్ రెడ్డి కి 14 రోజులు రిమైండర్ విధించిన కోర్టు

పట్నం నరేందర్ రెడ్డి కి 14 రోజులు రిమైండర్ విధించిన కోర్టు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు.. పోలీసులు నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తుండగా.. కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో…

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్” మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రైల్వే గేటు 7రోజులు మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 1వ తేదీ…

హైడ్రా ఏర్పాటు చేసి నేటికి వంద రోజులు…

హైడ్రా ఏర్పాటు చేసి నేటికి వంద రోజులు… ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 తో హైడ్రా ఏర్పాటు. జులై 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను…

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు…

కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..

Today is 100 days since Kavitha went to jail. కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..బెయిల్ సంగతేంటి!ఢిల్లీ లిక్కర్ స్కామ్క సంబంధించిమనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవిత అరెస్టయి నేటితో వందరోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసంప్రయత్నించినా అది ఫలించడం లేదు.…

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు.

Farmers of Amaravati protested for 1,631 days. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శం. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించింది.…

చల్లని కబురు.. వచ్చే 5 రోజులు ఈదురు గాలుతో కూడిన భారీ వర్షాలు..

Cold weather.. heavy rains with strong winds for the next 5 days.. చల్లని కబురు.. వచ్చే 5 రోజులు ఈదురు గాలుతో కూడిన భారీ వర్షాలు.. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే…

నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులుతెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న…

లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్‌ సంగతులు

Leap year 2024 భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి  365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి,…

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు పెద్దపల్లి జిల్లా: జనవరి 1918ఏళ్లు నిండిన, యువతి, యువకులు, ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారి కోసం ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముత్తారం మండల…

2 రోజులు దరఖాస్తులకు బ్రేక్

2 రోజులు దరఖాస్తులకు బ్రేక్రేపు, ఎల్లుండి దరఖాస్తులకు బ్రేక్ రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం దరఖాస్తులకు 2రోజుల పాటు అధికారిక సెలవు ప్రకటించిన ప్రభుత్వం

You cannot copy content of this page