కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదునీళ్లు, కరెంటు లేక ఏడేండ్లుగా కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులుఏడేండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండిజిల్లా మంత్రులు, అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపండివిలేకరుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి…
దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…

దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…

There is no direction, no more women's police station. ఆంధ్ర ప్రదేశ్ దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…దిశ పోలీస్ స్టేషన్ లు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్ లుగా మార్పు… దిశా లేనే లేదు హోమ్…
ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

BJP does not have that right: Vijayashanti ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతితెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత…
సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…
ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు

ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య…
సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు…
ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…
ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు 👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం 👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో 👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్…