ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది.

రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్

అమరావతి తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు ఆదేశాలు. సినిమాకు సంబంధించిన అన్ని రికార్డ్స్…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మే 13 నుంచి 19 వరకు EAPCET (JNTU-కాకినాడ), మే 8న ఈసెట్‌ (JNTU-అనంతపురం), మే 6న ఐసెట్‌ (SKU-అనంతపురం), మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌ (SVU-తిరుపతి).

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను NTA విడుదల చేసింది

ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.

UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS పరీక్ష (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం అప్‌లోడ్ చేసింది..…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు 2018 సిలబస్ ప్రకారమే ఆన్ లైన్…

2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం

2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం… జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో పెట్టిన సీఈఓ. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించిన ఎన్నికల సంఘం..…

అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటం విడుదల చేసిన రామజన్మభూమి ట్రస్ట్.

అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటం విడుదల చేసిన రామజన్మభూమి ట్రస్ట్. రామజన్మభూమి విశేషాలు:

You cannot copy content of this page