సాయంపేట పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ
సాయంపేట పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ ధర్మపురి ధర్మారం మండలంలోని శాయంపేట ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన నాయకుడు కూష తిరుపతి మంగళవారం స్టీల్ వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. పాఠశాలకు, విద్యార్థులకు ఉపయోగకరమైన వాటర్ ఫిల్టర్ అందించిన కూష తిరుపతికి…