సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృత స్థాయి సమావేశంలో హనుమకొండ జిల్లా

హనుమకొండ జిల్లా…తేది:-02-11-2024…. హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) పై విస్తృత స్థాయి…

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతంప్రజలకు 24/7 అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారంఫిర్యాదులకై 1912 సంప్రదించండి . టిజిఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ…

సూర్యాపేట 7వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్…

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ , నెల్లికుదుర్ మండల కేంద్రంలోనీ రామన్న గూడెం గ్రామంలో గడప గడప తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప…

కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

రేపు తేది 25 న ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు ములుగు జిల్లా…

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటనసంక్షేమ ప్రదాత జగనన్నడాక్టర్ గూడూరు శ్రీనివాస్ హోమ్ మంత్రి తానేటి వనిత, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి స్వాగతంగోపాలపురం నియోజకవర్గంలో హోం మంత్రి డాక్టర్ తానేటివనిత ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి…

You cannot copy content of this page