సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!

సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం లేదని ఆ…

ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం

The government has launched a new plan so that every body is like a mother’s lap హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త…

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

Revanth Reddy government will invite KCR on June 02 తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో…

ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు

ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పరీక్షల ఒత్తిడి నుండి…

You cannot copy content of this page