పెన్షన్ పొందుతున్న జర్నలిస్టుల కుటుంబాలు నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి

పెన్షన్ పొందుతున్న జర్నలిస్టుల కుటుంబాలు నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి………. డి పి ఆర్ ఓ వనపర్తి వనపర్తి జిల్లాజర్నలిస్టుల కుటుంబాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధి నుండి పెన్షన్ పొందుతున్న పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందిగా…

కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు

కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు పోరాటాలు సమస్యను ఆయా జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు లను కలిసి తమ పిరమలై కలర్ కులం ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో చేర్పించే విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి సంబంధించిన…

నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో…

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్తెలంగాణలో EAPCET రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నేటితో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి…

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా…

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు.. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశం.. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశం.. లోకేష్ వేసిన పిటిషన్ ను అనుమతించిన…

You cannot copy content of this page