సర్వేలు తో అయోమయంలో పార్టీల శ్రేణులు?ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు

సర్వేలు తో అయోమయంలో పార్టీల శ్రేణులు?ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు

రోజుకో పోలింగ్ సర్వే ? ఏది నిజం ? సర్వేలు తో అయోమయంలో పార్టీల శ్రేణులు?ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? వైసీపీ, టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లంటే ? చాణక్య స్ట్రాటజీస్ సర్వే ! ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు తప్పదని తేలిపోయింది. ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు?, ఎవరు ఓడిపోతున్నారు ? జిల్లాల్లో పరిస్ధితి ఎలా ఉందన్న అంశాలపై…