దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి

దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవస్థాన రాజగోపురం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి లో శ్రీ సీతారామ…

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌ ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తంసుద్దపూస ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతరా? మత్స్యకారుల జీవితాల్లో సర్కార్‌ మట్టిమూసీ మురుగులో కోట్లు కుమ్మరిస్తారు.. జలాశయాల్లో చేపపిల్లలు వదలరా?మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం…

కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారం

కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారంసీతారామ సక్సెస్ పట్ల నామ నాగేశ్వరరావు హర్షంరైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్అవిరళ కృషి, భగీరథ అద్భుత ప్రయత్నంతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమై, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా: జనవరి 11సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ…

You cannot copy content of this page