శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః🙏🏻గురువారం, మార్చి 7, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం - శిశిర ఋతువుమాఘ మాసం - బహుళ పక్షంతిథి:ద్వాదశి రా10.17 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకుయోగం:పరిఘము రా2.36 వరకుకరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకువర్జ్యం:మ1.37 - 3.08దుర్ముహూర్తము:ఉ10.13…
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం,ఫిబ్రవరి 29,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం - శిశిర ఋతువుమాఘ మాసం - బహుళ పక్షంతిథి:పంచమి రా2.25 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:చిత్ర ఉ7.34వరకుయోగం:వృద్ధి మ3.17 వరకుకరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకువర్జ్యం:మ1.34 -3.17దుర్ముహూర్తము:ఉ10.16 - 11.03మరల మ2.55 - 3.42అమృతకాలం:రా11.52…
కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి…
అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 12-ఫిబ్రవరి-2024సోమవారం 🕉️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 🕉️ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… 🕉️…
గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల…
అప్పన్న ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయం

అప్పన్న ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయం

భక్తులకు పూర్తిస్ధాయి సదుపాయాలు కల్పించండి విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర పెందుర్తి,ఫిబ్రవరి8 : సింహచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న పలు ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయమని విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ మహా స్వాములు…
శుక్రవారం,ఫిబ్రవరి 9,2024

శుక్రవారం,ఫిబ్రవరి 9,2024

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం,ఫిబ్రవరి 9,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం - హేమంత ఋతువుపుష్య మాసం - బహుళ పక్షంతిథి:చతుర్దశి ఉ7.48 వరకు తదుపరి అమావాస్య తె5.42 వరకువారం:శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం:శ్రవణం రా12.31 వరకుయోగం:వ్యతీపాతం రా8.03 వరకుకరణం:శకుని ఉ7.48 వరకు తదుపరి చతుష్పాత్ రా6.45 వరకు…
ప్రారంభం కానున్న మాఘమాసం పెళ్లిళ్లు

ప్రారంభం కానున్న మాఘమాసం పెళ్లిళ్లు

మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది. పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభ మవుతుంది. వివాహ ముహుర్తాల వివ‌రాలు ఇలా.. మాఘమాసం: ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు.…
శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ అనుకూలమైన సౌకర్యాలతో కొండ…
బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…
అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తొక్కసలాట జరిగి ఒక భక్తుడు గాయపడ్డాడు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నానికి రామ్లల్లాను రెండు లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.. అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.…
బాల రాముడికి భారీ కానుక

బాల రాముడికి భారీ కానుక

బాల రాముడికి భారీ కానుక.. ₹11 కోట్ల విలువైన వజ్రరత్నఖచితమైన బంగారు కిరీటాన్ని బహూకరించిన గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్..
అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు

అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు

"Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? "Ayodhya Ram New Name : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో…
అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది

అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది

అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది… రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది.. 12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట 84 సెకండ్ల పాటు సాగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నవ నిర్మిత రామ మందిరంలో నీల…
వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల…
అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి! అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం…
ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం.. 500 ఏళ్ల కల నెరవేరిందన్న సీఎం యోగి ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇది సాధ్యంమైంది..
రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…
ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా 'రామ జ్యోతి'.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి…
రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు.. 22వ తేదీన మధ్యాహ్నం 12.20…
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.
శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ?

శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ?

శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పై కీర్తనలు రాసిన అన్నమయ్య గొప్ప వాడు అని టీటీడీ తో సహా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్నమయ్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి సాక్ష్యాత్తు వెంకటేశ్వర…
అయోధ్య లో భారీ బైక్ ర్యాలీ

అయోధ్య లో భారీ బైక్ ర్యాలీ

అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ…
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏం చేయాలంటే

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏం చేయాలంటే

రేపు ఇంట్లో ఏం చేయాలంటే అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు. తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. అనంతరం…
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది..…
తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 20తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు…
అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు…
బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం జగిత్యాల జిల్లా:ప్రతినిధిబియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో రామ…