ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్​, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్​లు, పాస్​లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర…

ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!

ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు…

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీ

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీఐదు కిలోల ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బ‌రేలిలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఉపాధి ల‌భిస్తేనే…

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం…

జార్ఖండ్ పాలము ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.…

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు…

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు.…

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52…

మారనున్న రూల్స్ ఇవే!

మారనున్న రూల్స్ ఇవే!దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి…

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడుహిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం…

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులున్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ,…

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…

ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్…

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను…

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో…

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీApr 24,2024 09:47 న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో…

2024 లోక్‌సభ మొదటి ఫలితం,

2024 లోక్‌సభ మొదటి ఫలితం, సూరత్ లోక్‌సభ సీటును బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారు అతని ఫారమ్‌పై సంతకం చేయలేదని తిరస్కరించారు. మిగతా అభ్యర్థులందరూ కూడా…

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌…

ఖాతా తెర్చిన బిజెపి.

తొలి ఎంపీ స్థానం కైవసం. గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబాని నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నిక ఏకగ్రీవమైనది. ఈ…

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

You cannot copy content of this page