పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే
పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు
పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు
ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత…
న్యూఢిల్లీ:-న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్14ను ప్రయోగించనుంది.…
దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటు వేస్తారు? ఎంత శాతం ఓటర్లు పెరిగారు? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం వెల్లడించింది. ఈసీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న లోక్సభ…
ఢిల్లీ.. పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆహ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్,…
ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఆన్ లైన్ అయినా, ఆఫ్…
నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?
కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్ మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో శాఖాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్ ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం
అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…
ఉత్తరాఖండ్ ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా…
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…
ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ…
కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…
టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్ పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు ? టీడీపీ, జనసేన నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే…
‘భారత్ రైస్’ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్ రైస్’ (Bharat rice) పేరిట బియ్యాన్ని…
ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి
ఈ నెల 6న శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఈ నెల 13, 15 తేదీల్లో సాగర్‌ను పరిశీలించనున్న ఎన్‌డీఎస్ఏ బృందం
జార్ఖండ్ సంక్షోభానికి తెర విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపై సర్కార్ చంపై ప్రభుత్వానికి అనుకులంగా 47 ఓట్లు.. వ్యతిరేకంగా 29 ఓట్లు
ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఎత్తుకున్నారో.. : ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే…
డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు… నియంత్రణ కు సిద్ధం అయిన కేంద్రం… నిబంధనలు 2021 కఠినం గా అమలు కు రంగం సిద్ధం… నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ… పిర్యాదు లేకుండనే పోలీస్ చర్యలకు అవకాశం… 2024-ఫిబ్రవరి – 5…
మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…
యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో నిరసన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం లో బీజేపీ గూండాలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.., ఈరోజు కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్…
భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని…
ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే? Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే,…
సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న…
అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత గువహటి: ‘భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలో సోమవారం నగావ్…
హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీ హనుమంతుడి మాస్క్ ధరించిన కాంగ్రెస్ నేత.. కొనసాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర
ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి…
సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు. ఈ రోజు శనివారం పనిచేయనున్న స్టాక్‌మార్కెట్లు.. ఇప్పటికే కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించిన RBI.
You cannot copy content of this page