ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకత వకలు ఉన్నాయని ఏఐవై ఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకత వకలు ఉన్నాయని ఏఐవై ఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి…
కష్ట పడి పని చేద్దాంఅన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలిప్రజల అజెండానే మన అజండాఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ…
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…
నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజెన్ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…
ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…
తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు సానుకూలంగా…
తొర్రూరు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డిలను తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువ కప్పి బొకే అందజేసి…
ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు…
రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత…
ఓటు హక్కు భారం కాదు మన బాధ్యత : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. ……. సూర్యాపేట జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.…
చేవెళ్ల:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్…
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు…
తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ
మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ రవిచంద్ర “సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నది: ఎంపీ రవిచంద్ర “కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని…
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…
కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి మరియు కార్యకర్తలు దేశంలో మరోసారి మోడీ…
21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి…. రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ…
వనపర్తి జిల్లా కేంద్రంలో గల శ్రీ కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల ఏప్రిల్…
కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
నల్గొండ జిల్లా :- రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై…
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల…
అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లుప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడేగెలుపోటముల డిసైడింగ్వీరిదే..సంగారెడ్డి, : మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది.సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కంటే…
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…
నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్…
హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…
పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…
You cannot copy content of this page