MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ .

జిన్నారం మండల పరిషత్ కార్యాలయంలో MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ . ▪️ ఇటీవల జిన్నారం మండలం MPDO రాములు జిన్నారం మండలం నుండి బదిలీ అయ్యి వికారాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన…

ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా

ఇల్లెందు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..మేడారం నుంచి ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా పడిన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం గుండాల మండలం…

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు.…

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్ గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ…

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర…

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు భూపాలపల్లి జిల్లా:ఫిబ్రవరి 21కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం.. నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై…

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా.. లెక్కలు తేలుస్తున్న తెలంగాణ ఏసీబీ ఐ జి..సి వి.ఆనంద్ ..! తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం…

ప్రతిష్టాపనతో తొలిఘట్టం

ప్రతిష్టాపనతో తొలిఘట్టం.. సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల…

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో మొత్తం…

కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి నాంపల్లికోర్టు 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధిత యువతికి రూ.7లక్షలు పరహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌పల్లిలో నివాసం ఉండే  రమేష్‌, సరోజాలకు…

మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా,…

6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు

హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే బస్సులు అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. రద్దీ అధికంగా ఉండే ఉమ్మడి…

బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి

హైదరాబాద్‌: బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన…

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. విచారణ జరపాల్సింది చాలా ఉందని పోలీసులు తెలపడంతో.. మరో 14 రోజులు శివబాలకృష్ణ రిమాండ్‌ పొడగిస్తున్నట్లు కోర్టు…

పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు

పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న 158 మంది సివిల్/ఏఆర్…

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు

తాండూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు. ‘‘భాజపా వెనుక…

రేపే మేడారం జాతర ప్రారంభం.. తరలి వెళ్తున్న జనం

రేపే మేడారం జాతర ప్రారంభం.. తరలి వెళ్తున్న జనం మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి.వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి…

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్స్ వేస్తుంటారు. తాజాగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫొటోను హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్(X)లో షేర్ చేశారు. ఈ ఫొటోపై ‘కుమారి ఆంటీ’…

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం

Nsui రాష్ట్ర ఉపఅధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ MLA Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం* ఈ మేరకు గాంధీ భవన్ లో NSUI విద్యార్థులు సమావేశం అయ్యారు NSUI రాష్ట్ర ఉపాధ్యక్షడు ఆదం సృజన్ కుమార్…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోని14,వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికిగౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారుశంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సందగళ్ళ…

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర ప్రవేశిస్తుందని సంకల్ప యాత్ర యొక్క సంగారెడ్డి పఠాన్ చెరు నియోజకవర్గాల కు సంబంధించి సన్నాక సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి నిర్వహించడం జరిగింది.…

సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు ఖమ్మం : వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలుగు విభాగం వారి…

హైదరాబాద్‌ టు వైజాగ్‌

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారుల బృందం పర్యటన. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీని…

You cannot copy content of this page