HMWS వాటర్వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని…