TEJA NEWS

ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి

సత్య సాయి జిల్లా……

ధర్మవరం నియోజకవర్గం మైనారిటీల ఆత్మీయ సమావేశం ధర్మవరం పట్టణంలో ముఖ్య అథితి గా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ , ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి , నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ , పరిటాల శ్రీరామ్ , చిలకం మధుసుదన్ రెడ్డి , బిజెపి, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ మైనారిటీలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీది, అంతేకాకుండా మైనారిటీలు రంజాన్ తోపా, దూలహాన్, తో పాటు సంక్షేమ పథకాలు అందించారు, మౌజర్, హిమమ్ లకు గౌరవ వేతనం అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దని తెలియజేసారు, అందుకే ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని శాసనసభ అభ్యర్థి సత్యాకుమార్ కమలం గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థిగా నాకు *సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు……


TEJA NEWS