TEJA NEWS

Telugu MP in Lok Sabha Speaker race

లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ
లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడటంతో స్పీకర్ ఎంపిక కీలకంగా మారింది. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంతో టీడీపీకి స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


TEJA NEWS