TEJA NEWS

టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్

పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు ?

టీడీపీ, జనసేన నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు

సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ

సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య కొలిక్కి వచ్చిన చర్చలు

8న మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం

అగ్రనేతలతో టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్ లో కీలక నేత

రేపో, మాపో చంద్రబాబు, పవన్ తో నేరుగా మాట్లాడే అవకాశం


TEJA NEWS