TEJA NEWS

తిరుపతి జిల్లా :

వాకాడు మండలం దుగరాజు పట్నంలో SEB ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు..

కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్సై పై దాడికి పాల్పడ్డ ఆటగాళ్లు..

దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై జయరావు..

కోట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై..


TEJA NEWS