సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ ఎలక్ట్రికల్ అధ్యాపకులకు సబ్జెక్టు నైపుణ్యత పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగం అధ్యాపకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైదరాబాదులోని సనత్నగర్ లో గల రేడియంట్ ఇన్స్టాప్ టెక్నాలజీలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు.ఈ సందర్భంగా వారికి ఎలక్ట్రికల్ కు సంబంధించిన అధునాతన పరికరాలపై అవగాహన కల్పించారు రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రదీప్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. పలు అంశాలపై వారు అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో డా”సతీష్ ,వీరన్న, వీరు,అశోక్,భానుప్రకాష్ లు పాల్గొన్నారు.
సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
Related Posts
14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం
TEJA NEWS 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం..!! ఇప్పటికే రూ. 50కోట్లు బోనస్ రూపంలో చెల్లించాం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ గజ్వేల్, : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్…
“పంచముఖ హనుమాన్” దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
TEJA NEWS పంచముఖ హనుమాన్” దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజుల రామారం డివిజన్ బతుకమ్మ బండలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ల…