TEJA NEWS

Warning for rains

Aug 31, 2024,

వందరోజుల ప్రణాళికతో విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్. పి సంపత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని ఇంతవరకు మహారాణి పేటలో 42 మిల్లిమీటర్లు, గాజువాకలో 35 మిల్లిమీటర్ల వర్షం పడిందని మొత్తం మీద 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.

Warning for rains

TEJA NEWS