సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం..

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం..

TEJA NEWS

ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది..

కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం..

పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి..

పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు..

ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది..

ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం..

అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది..

11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు..

అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. -ఏపీ సీఈవో ఎంకే మీనా

Print Friendly, PDF & Email

TEJA NEWS