TEJA NEWS

సేవా దృక్పథంతో పనిచేసి మంచి పేరు గడించాలి : విష్ డెంట్ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …
.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన “విష్ డెంట్ డెంటల్ క్లినిక్” ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ ఆసుపత్రులు సేవాదృక్పథంతో మంచి చికిత్సను అందించినప్పుడు సమాజంలో మంచి పేరును గడిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, శివారెడ్డి, దశరథ్, డాక్టర్ విష్ణుప్రియ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS