TEJA NEWS

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం జరిగింది.

బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.


TEJA NEWS