ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.22 కోట్ల విలువ చేసే 1472 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచిన కేటుగాడు.. శస్త్రచికిత్స అనంతరం పొట్టలో దాచిన 70 క్యాప్సూల్స్…

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది. జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది. కాపు-కమ్మ కులం మైత్రి మరింత…

రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీ లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. ఏనుగొండ- శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50) చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్…

కొందరికే అమలవుతున్న గృహజ్యోతి పథకం!

కొందరికే అమలవుతున్న గృహజ్యోతి పథకం!కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి ఉచిత కరెంట్‌ ఇస్తామంది. అయితే రేషన్‌ కార్డు లేదని, సర్వీస్‌ నెంబర్‌ తప్పు ఎంటర్‌…

బంగారు నగ అపహరించిన ఇద్దరు అరెస్ట్

బంగారు నగ అపహరించిన ఇద్దరు అరెస్ట్నస్పూర్ లోని జగదాంబ కాలనీలో గత నెల 30న సాయంత్రం మార్కెట్ కు వెళ్లి వస్తున్న భాగ్యలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి బంగారు నగ అపహరించిన ఇద్దరిని నస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల…

గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే

గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలేగుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఈ మార్గంలో న‌డిచే రైళ్ల సమయం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత కీలకమైంది.…

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్…

ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ని కలిసిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఉప ముఖ్యమంత్రి ని వైయస్ఆర్ జయంతి వేడుకలకు ఆహ్వానించారు

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు.. దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ.. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేసిన భీమవరంకు చెందిన శివ కుమారి యువతి మిస్సింగ్ కేసు…

ఈ నెల 23న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నా హాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి, డిప్యూటీ…

ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్,

ఉప ముఖ్యమంత్రివ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల…

ఎస్ జి టి బదిలీలలో అన్ని ఖాళీలను చూపించాలి తెలంగాణ

ఎస్ జి టి బదిలీలలో అన్ని ఖాళీలను చూపించాలి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్. ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా ఎస్ జి టి ఉపాధ్యాయుల బదిలీలలో అన్ని ఖాళీలను చూపించాలని టి యు టి ఎఫ్…

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు: చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశంట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లైసెన్సు లేని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ శంకర్‌పల్లి:వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్…

జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి

జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి…….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి :వనపర్తి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఔత్సాహికలను ప్రోత్సహించి సత్వరమే అనుమతులు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వనపర్తి నియోజకవర్గం లోని ఘనపురం మండలం మానాజీపేట ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా నాటి విద్యార్థులంతా Grown ముందుగా గ్రామంలో భాజభజేన్త్రీలతో పెద్ద ఎత్తున ర్యాలీని…

లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా బెల్దే సంతోష్ ఎన్నిక

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా ఎన్నికైన ఆర్యవైశ్య నాయకుడు బెల్దే సంతోష్ ఈ సందర్భంగా గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెల్దే సంతోష్ కు…

డాక్టర్ల కొరత, సమస్యల లేమితో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి

డాక్టర్ల కొరత, సమస్యల లేమితో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిఅధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో వైద్యాన్ని అందించాలని కలెక్టర్కు బిజెపిఫిర్యాదు వనపర్తి : జిల్లా కేంద్రంలో ఉన్న నిరుపేదల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని దీంతో నిరుపేదలు…

మానవత్వవాది పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు

మానవత్వవాది పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక *కృతజ్ఞతలు వరంగల్ : గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరొకసారి పేదల పక్షపాతి అని, పేద ప్రజల పక్షంగా పోరాడిన నాయకులను గౌరవించడం, ఎంతగా ఎదిగినా కూడా వారి…

ఆక్రమణలు ఉపేక్షించం, కాలువలు పూడిక తీస్తున్నాము , ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:ప్రజలకి ఇబ్బంది కల్గిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ…

ఫించన్ల‌పై ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంది

తిరుప‌తి నగరపాలక సంస్థ:ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ ల‌బ్దిదారుల‌కు నాలుగు వేల రూపాయ‌లు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. గ‌త మూడు నెల‌ల పెండింగ్ తో క‌లిపి ఏడు వేల రూపాయ‌ల‌ను ల‌బ్దిదారుల‌కు అందించి ఎన్డీఏ ప్ర‌భుత్వం…

శాశ్వతమైన రెవిన్యూ అధికారిని నియమించండి.

శాశ్వతమైన రెవిన్యూ అధికారిని నియమించండి.కలెక్టర్ కి ప్రజావాణిలో సీపీఐ వినతికుత్బుల్లాపూర్ మండలానికి మండల రెవెన్యూ అధికారి లేకపోవడం వల్ల ప్రజలకు కులం,స్థానికత ఇతరత్రా పత్రాలు సకాలంలో లభించడం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ,అలాగే మండలంలోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం…

అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు

పిఠాపురం అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకున్నాం,ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇంత తక్కువ సమయంలో 4 వేల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం అంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం కారణం : పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగుల సమస్యల పై ఆమరణదీక్ష

గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగుల సమస్యల పై ఆమరణదీక్ష చెస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను పరామర్శించడానికి ఆసుపత్రి కి వెళ్లిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అభిలాష్ రావు ను అక్రమంగా అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి…

తెలంగాణ మ‌హాల‌క్ష్మిల‌కు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు

తెలంగాణ మ‌హాల‌క్ష్మిల‌కు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు ఆధార్ స్థానంలో కొత్త కార్డులు ప్ర‌తి ఒక్క‌రూ ఇక ఈ కార్డులు తీసుకోవాల్సిందే ఆర్టీసీలో ఇక డిజిట‌ల్ పేమెంట్స్ హైదరాబాద్ :-తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా…

ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి

ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి : పద్మారావు గౌడ్ ఆదేశం సికింద్రాబాద్ : అడ్డగుట్ట లోని గంగాపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రి, చెత్త చెదారం వల్ల పాముల బెడదను తాము ఎదుర్కొంటున్న అంశాన్ని స్థానికులు సోమవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు…

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలిజేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,సిద్దిపేటఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సిద్దిపేట జిల్లా :రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్,ఫీజు…

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కు ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద డాక్టర్స్ డే, చాటర్ అకౌంట్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు, చాటర్ అకౌంట్స్ వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్,వాసవి యూత్ క్లబ్ వాసవి వనిత క్లబ్, ఆధ్వర్యంలో వాసవి…

రైతులుకు నవధాన్యాలు మరియు పచ్చిరొట్ట ఎరువుల వాడకం

కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలొ డబ్ల్యూ. డబ్ల్యూ. ఎఫ్ – నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ వారి ఆధ్వర్యంలో గ్రామ రైతులతో కలిసి క్షేత్ర ప్రదర్శన చేసి, సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త కంచం అనిల్…

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి. 50 కిలోల…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత 10 రోజుల క్రితం మరణించాడు.విషయం తెలుసుకున్న వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని…

You cannot copy content of this page