TEJA NEWS

ప్రైమరీ స్కూల్ ను సందర్శించిన జిన్నారం ఎమ్మార్వో

జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో గల పుట్టగూడా ప్రైమరీ స్కూల్ ను సందర్శించిన జిన్నారం ఎమ్మార్వో అలాగే స్కూల్ లో పిల్లలతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది

ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ మరియు స్కూల్ టీచర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ మరియు మల్లేష్ నాగరాజు వీరేందర్ బాలేష్ పలువురు నాయకులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


TEJA NEWS