ఘనంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు
శంకరపల్లి : బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శిశుపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో శిశుపాల్ కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ మంత్రి రావుల చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్, దిలీప్ రెడ్డి, భరత్ గౌడ్, శ్రీకాంత్, కార్తీక్, తేజ, నందు, పండు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…