పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు. పీఓకేలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్షం.
పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా
Related Posts
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
TEJA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
TEJA NEWS జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. TEJA NEWS