2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం…
జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్లో పెట్టిన సీఈఓ.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించిన ఎన్నికల సంఘం..
నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం..
ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-4.50.24-PM.jpeg)