TEJA NEWS

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?
టాలీవుడ్‌ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో N కన్వెన్షన్ నిర్మించారని నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు అందిన‌ట్లు స‌మాచారం. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని.. ఈ చెరువు లోపల హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ ను 3 ఎకరాల 30 గుంటలలో నిర్మించార‌ని జ‌నం కోసం అనే సంస్థ‌ ఆరోపణలు చేస్తుంది.


TEJA NEWS