పల్లె బాటలో “జన” ప్రభంజనం
పల్లె బాటలో “జన” ప్రభంజనం ప్రజలకోసం పల్లెబాట పట్టిన ఎమ్మెల్యే బలరామకృష్ణ… కూనవరం గ్రామంలో ఇంటింటా పర్యటన..అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. పలువురికి ఆర్ధిక సహాయం అందజేత అవినీతి రహిత పాలన అందించడమేమా లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమస్యల పరిష్కారమే…