రామ్ కి ఫౌండేషన్ వితరణ
రామ్ కి ఫౌండేషన్ వితరణ. పరవాడ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భోజన పథకానికి వంట పాత్రల పంపిణీ. పరవాడ గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ బాల, బాలికల పాఠశాలకు రామ్ కీ ఫౌండేషన్ వారు వంట పాత్రలు , స్టవ్, మిక్సర్…
రామ్ కి ఫౌండేషన్ వితరణ. పరవాడ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భోజన పథకానికి వంట పాత్రల పంపిణీ. పరవాడ గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ బాల, బాలికల పాఠశాలకు రామ్ కీ ఫౌండేషన్ వారు వంట పాత్రలు , స్టవ్, మిక్సర్…
సాక్షిత :- పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
విద్యారంగ పితామహుడు అబుల్ కలామ్ ఆజాద్.. చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దార్శనికుడు భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి హాజీ షేక్ సలాం…
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు NMd ఫరూక్, అచ్చెన్నాయుడు, సవితమ్మ
మెడికల్ హబ్ గా నరసరావుపేట అభివృద్ధి::లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేటలో సుప్రజ హాస్పిటల్, Dr. అర్పిత ఫెటల్ మెడిసిన్ సెంటర్ ప్రారంభోత్సవం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతొందని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నర్సాపేట ఎంపీ…
ఇసుక త్రవ్వకం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించవద్దని,ఇసుకపై అన్ని రకాల పన్నులు ఎత్తివేయాలని,భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలనిఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీ రాష్ట్రం వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం పలనాడు…
ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్.. ఏపీలో గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ…
వినుకొండ కేంద్రంగా బయో ఉత్పత్తులు అమ్మకాలు 75.24 లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్ ను సీజ్ వినుకొండ:- పట్టణం, మరియు రూరల్ ప్రాంతాల్లో పలువురు ఎరువులు వ్యాపారులు యదేచ్చగా అనుమతులు లేని బయో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిర్వహించి రైతులను నట్టేట ముంచుతున్నారని……
5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..! పల్నాడు జిల్లా :- “పెదకూరపాడు నియోజకవర్గం” పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ 16 గోతాలను పెదకూరపాడు పోలీసులు పట్టుకున్నారు. బలుసుపాడు గ్రామానికి చెందిన…
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నూతన డాక్టర్ మణిస్ డయాగ్నస్టిక్ సెంటర్ ఓపెనింగ్స్ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు , విజేత స్కూల్స్ అధినేత చెరుకూరి శ్రీహరి మరియు 31 వ వార్డు…
టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం “అయోధ్యపురం గ్రామం లో వైసీపీ కార్యకర్త దుంపల. ఈశ్వరరావు తండ్రి” ఇటీవల కాలం లో మరణించిన విషయం MLC దువ్వాడ. శ్రీనివాస్ తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం “టెక్కలి లోని…
అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే! ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకుకేటాయించడంతో ఏపీ…
విజయవాడ పున్నమి ఘాట్ నుందు సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , సెంట్రల్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు , రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిB.C.జనార్దన్ రెడ్డి తో కలిసి…
వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు జిల్లా అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం. అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మాజీ ఉప…
తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి సమస్యలతో పోటెత్తిన బాధితులు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’లో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ప్రజలు సమస్యలతో పోటెత్తారు. అర్హతలు ఉన్నా గత ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలు…
నారపిన్ని లోకేష్ కు ఘన నివాళి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో నారపిన్ని లోకేష్ కు పెద్ద కర్మ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు,పి. ఎస్.రాజు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి…
బాస్ కి నామినేటెడ్ పదవి విశాఖ జిల్లా పెందుర్తి టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జిని ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బార్జికి ఎన్నికల…
ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్ అమరావతి : ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబుఅన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి…
వల్లభనేని వంశీపై మళ్లీ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ! ఏ కేసు భయంతో అయితే పార్టీ మారిపోయారో అదే కేసు ఇప్పుడు మళ్లీ వల్లభనేని. వంశీ మెడకు చుట్టుకుంటోంది. 2014-19 మధ్య కాలంలో వల్లభనేని వంశీ బాపులపాడులో నకిలీ ఇళ్ల…
బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు బోరుగడ్డ అనిల్‌పై మరో కేసుఆంధ్రప్రదేశ్ : బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు పేటీ వారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై గతంలో…
సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం… శ్రీశైలంలో ల్యాండింగ్ ఏపీలో వాటర్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వ చర్యలు విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసు నేడు ప్రకాశం బ్యారేజి నుంచి బయల్దేరి శ్రీశైలంలో కృష్ణా జలాలపై దిగిన ప్లేన్ రేపు…
గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి మరొకరు తీవ్ర గాయాలు.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రము మహబూబాబాద్ రోడ్డు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా…
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు…
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న…
మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలి విధుల నిర్వహణలో నిర్లిప్తత, అలసత్వం పనికిరాదు మంజూరైన ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి పిజిఆర్ఎస్ దరఖాస్తులు అత్యంత ప్రాధాన్యతగా పరిష్కరించాలి కలికిరి, సంబేపల్లి మండలాలలో సుడిగాలి పర్యటన చేసిన…
తిరుమల శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ తిరుమలలోని శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.…
విశాఖపట్నంలో పివి సింధు క్రీడా ప్రావీణ్యతా కేంద్రం ప్రారంభం. ఈ కేంద్రం భారత క్రీడా రంగం భవిష్యత్తు చాంపియన్లను ప్రోత్సహించడానికి అంకితమైంది. ఆథ్లెట్లకు స్ఫూర్తి: యువ క్రీడాకారులకు ప్రేరణనిచ్చి, అధునాతన సదుపాయాలతో ఈ కేంద్రం స్ఫూర్తిని నింపుతుంది. తన బృందం మరియు…
శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంతో పాటు తన కారుపై పోసి అగ్గిపుల్ల గీసి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు..…
విట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో సందడి చేసిన మంత్రి నారా లోకేష్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి అంతర్జాతీయ యూనివర్సిటీల స్టాల్స్ సందర్శన వీఐటీ ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లాంఛనంగా ప్రారంభం అమరావతిః ప్రజా రాజధాని అమరావతి…
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలనిమున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు ఆదేశించారు. పట్టణానికి మంచినీటి సరఫరా అయ్యే పండరిపురం(రిజర్వాయర్ ) హెడ్ వాటర్…
You cannot copy content of this page