రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Deputy Chief Minister Pawan Kalyan రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు
Deputy Chief Minister Pawan Kalyan రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు
Buddha Venkanna challenge to Pulivendula MLA YS Jagan పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్||దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలి బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దాంమొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్‌కు వస్తుందాఅసలు…
YS Jagan’s sensational tweet on EVMs ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. EVMలకు బదులు పేపర్ బ్యాలెట్లు…
There is no direction, no more women’s police station. ఆంధ్ర ప్రదేశ్ దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…దిశ పోలీస్ స్టేషన్ లు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్ లుగా మార్పు… దిశా లేనే లేదు హోమ్…
Key directives of the State Govt రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త…
A key post for MLA Raghurama Krishnamraj? ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు కీలక పదవి? విజయవాడ : రాజధాని అమరావతి వ్యవహారాల్లో గానీ, టిటిడిలో గానీ రఘురామ కృష్ణంరాజుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల…
Sidda Raghavrao resigns from YCP వైసీపీకి శిద్దా రాఘవరావు రాజీనామా వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు జగన్ కు రాజీనామా లేఖ పంపించారు.
Jagan made unforgivable mistakes in Polavaram: Chandrababu పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు పోలవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన…
Vangalapudi Anita, who took charge as the Home and Disaster Management Minister of Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో…
Chandrababu’s government is a shock to Jagan జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్నకరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనుతొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలరాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో…
From 1st of next month, ration card holders will get rice along with sugar and jaggery వచ్చేనెల 1 నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి…
Is the name of the speaker finalized? స్పీకర్గా అయ్యన్న పేరు ఖరారు? అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా…
Minister Nadendla inspected the warehouses గోదాములు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరి లోనూ గోదాములను తనిఖీ చేయించారు. అక్కడా నిర్దేశిత…
19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను…
A resounding victory in the Andhra Pradesh assembly elections ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్‌కి అతని వదినమ్మ, చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని…
CM Chandrababu in a stylish look as per the wish of the activist కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు… AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమావేశం…
Good news for AP women soon ఏపీ మహిళలకు త్వరలో శుభ వార్తఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే : మంత్రి మండిపల్లి కడప జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మహిళలకు త్వరలో RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ…
Pawan is the only deputy CM post.. We gave it to five people? : YCP పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా.. మేం ఐదుగురికి ఇచ్చాం? : YCP AP: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం…
Kuwait fire.. Among the dead, three are residents of AP కువైట్ అగ్నిప్రమాదం.. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు కువైట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం మృతి చెందిన 49 మంది 45 మంది భారతీయులే. అత్యధికంగా 24…
Teacher Two… Home Minister..! టీచర్ టూ… హోమ్ మినిస్టర్..! పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి…
Undavalli sensational comments ఉండవల్లి సంచలన వ్యాఖ్యలుఏపీ ప్రస్తుత రాజకీయాలపై రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని…
Metro train to Vijayawada? విజయవాడకు మెట్రో రైలు?విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో…
BJP leader, Medak MP Raghunandan Rao’s sensational comments on KCR మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్…
Chandrababu took charge as the Chief Minister of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ…ఐదు కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16 వేల 347…
Our first aim is to increase employment opportunities: Chandrababu ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం : చంద్రబాబు విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో…
Renovation of NTR Bharosaga name for pension scheme.. అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..
Jana Sena heroine Samala Sujata passed away. జనసేన వీరమహిళ సామల సుజాత మృతి. ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన జనసేన వీరమహిళ సామల సుజాత ఉదయం…
YS District YCP leaders met Jagan Mohan Reddy వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఆర్.రమేష్…
Removal of security for former minister Kodali మాజీ మంత్రి కొడాలి నానికి భద్రత తొలగింపు – కొడాలి నాని ఇంటి దగ్గర, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు
Hearing on Vasudeva Reddy’s bail petition adjourned in High Court వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్మాజీ ఎండీ, ఐఆర్ ఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డిపైసీఐడీ కేసు నమోదు చేసిన…
You cannot copy content of this page