షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…

ఉప్పెనెలా టీడీపీ కుటుంబలు వైస్సార్సీపీ లో చేరిక..

జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలకు,పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వం మరల గెలిపించేందుకు,సామాన్యుడు సర్నాల తిరుపతి రావు మరియు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని ) గెలుపు కొరకు వైస్సార్సీపీ పార్టీ లోకి కోమటి శ్రీనివాస్ రావు, మల్లవల్లి మారేశ్వర…

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ…

స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

కలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపర్చిన ఎన్నికల అధికారులు కరచాలనంతో స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కు ప్రశంసలు ఏలూరు: జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు…

హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి…

గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి…

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…

గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుండి గుడివాడ ప్రధాన వీధుల గుండా టిడిపి కార్యాలయం వరకు 4వందల సైకిళ్లతో జరిగిన ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే…

వెలంపల్లి నామినేషన్ పండుగ ఆహ్వానం

వెలంపల్లి గెలుపు నియోజకవర్గ అభివృద్ధి కి మలుపు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు 22-04-2024 సోమవారం నాడు ఉదయం 7 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ…

ఓటు వేసే ముందు ఆలోచించి, అభివృద్ధి కి ఓటు వేయండి

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డెంగుంట మూగచింతలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తల సంభారాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ…

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

గుంటూరు ప‌శ్చిమ‌లో టీడీపీకి భారీ షాక్‌

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంపార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో…

నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ

నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ… అన్ని రంగాల్లో మార్పు తెచ్చింది… మా పాలనలోనే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … సాక్షిత : నందిగామలో సీఎం రోడ్డుతో పాటు… చందర్లపాడు రోడ్ – రామన్నపేట…

మళ్లీ వచ్చేది వైసిపి ప్రభుత్వమే…

బొల్లాపల్లి మండలం ఎన్నికల ప్రచారం లో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం చెంచుగుంట తండా, లింగంగుంట తండా, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, పాపాయిపాలెం, వీరపుకుంట తండా, మేకలదిన్నే తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…

యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

ఉదయము 7.00 గంటలకు యర్రగొండపాలెం ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు పెద్ద కిష్టయ్య ఇంటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అక్కడి నుంచి పాత టెలిఫోన్ ఎక్స్చేంజి బజార్ సిద్దార్ద స్కూల్ బజార్ దిలావర్ వారి వీధి పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్…

పెద్దారవీడు మండలం సానికరం గ్రామంలో 10 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సానికవరం గ్రామం నుంచి 10 టిడిపి కుటుంబాలు మాజీ సర్పంచి గుంటక వెంకటరమణారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం వైసిపి పార్టీ కార్యాలయంలో టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వీరిని వైసీపీ…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

వైఎస్ వివేకా హత్యపై కోర్టు సంచలన నిర్ణయం

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న కోర్టు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్.. సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే…

పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం…

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

ఏపీ..మంగళగిరి కొండ తగలబడుతుంది..

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా గండాలయ్య పేట నుంచి పైకి ఎగబాకిన మంటలు . గుంటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది రాక..

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

19-04-2024 నామినేషన్ మహోత్సవం..

విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని) … తేది: 19-04-2024 శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కనకదుర్గమ్మ ఆలయం నందు పూజా కార్యక్రమం… అనంతరం ప్రకాశం బ్యారేజ్ వద్ద దర్గా నుండి ర్యాలీగా…

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు

“వరుస షాక్ లతో సోమిరెడ్డి ఉక్కిరి – బిక్కిరి”

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”…

You cannot copy content of this page