వృద్ధులు వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయవలసిన 11 లక్షల 12500 రూపాయల పెన్షన్
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి సచివాలయం -3 వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్ గత 3 రోజుల క్రితం ఒకటవ తేదీన వృద్ధులు వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయవలసిన 11 లక్షల 12500 రూపాయల పెన్షన్ డబ్బులతో పారాయడు. దీనితో…