ఈ నెల 19నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 19నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం : ఏపీలోని శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఫిబ్రవరి 23న బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మల్లన్న స్వామి,…