కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం
కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం… బీ.సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో42 శాతం సీట్లు అమలుకు మంత్రి ఉత్తమ్ కృషి.. ప్రియతమా నాయకుల చిత్రపటాల కు పాలాభిషేకం చేసిన నాయకులు ……